రాములూ రాములాRamuloo Ramula
Anurag Kulkarni, Ramana Gogula, Sahithi Chaganti
Ala Vaikunthapurramuloo · 2020
Music: S. Thaman
Lyrics: Ramajogayya Sastry
Folk-style wedding song from the Allu Arjun starrer
Ala Vaikunthapurramuloo · 2020
Music: S. Thaman
Lyrics: Ramajogayya Sastry
Folk-style wedding song from the Allu Arjun starrer
Intro
Bantu ganiki twenty two
బంటు గానికి ట్వంటీ టూ
Basthila masthu cut out-oo
బస్తీలా మస్తు కట్ అవుట్
Bacchaa gaandla batch undedhi
బచ్చా గాండ్ల బ్యాచ్ ఉందేది
Vachinamante suttu
వచ్చినామంటే సుట్టు
Kicke saalaka o nightu
కిక్కే సాలక ఓ నైట్టు
Yekki dokku bullettu
ఎక్కి దొక్కు బుల్లెట్టు
Sandhu sandhula mandhu kosam
సందు సందుల మందు కోసం
Ethukuthantey rootu
ఎతుకుతంటె రూటు
Bridge
Silku cheera kattukoni
సిల్కు చీర కట్టుకొని
Childu beeru merisinattu
చిల్డు బీరు మెరిసినట్టు
Potlam katttina biryaniki
పొట్లం కట్టిన బిర్యానీకి
Bottu billa pettinattu
బొట్టు బిళ్ళ పెట్టినట్టు
Bangla mida ninchonundhiro
బంగ్లా మీద నించోనుందిరో
O sandamama
ఓ సందమామ
Sukka tagaka chekarocharo
సుక్క తాగక చెకరొచ్చారో
Bridge 2
Yem andham mama
ఏం అందం మామా
Jinka leka dhunkuthuntero
జింక లేక దుంకుతుంటేరో
Aa sandamava
ఆ సందమావ
Junki jaari chikkukundhiro na
జుంకి జారి చిక్కుకుందిరో నా
Dhilukku maava
దిలుక్కు మావా
Pallavi
Ramulo ramula nannaagam jesindiro
రాములో రాములా నన్నాగం చేసిందిరో
Ramulo ramula na panam tisindiro -4
రాములో రాముల నా పానం తీసిందిరో -4
Charanam 1
Hey thammalapake esthunte
హే తమ్మలపాకే ఎస్తుంటే
Kammaga vasana vosthaave
కమ్మగా వాసన వొస్తావే
Yerraga pandina buggalu rendu-Yaadhiki vasthaye
ఎర్రగా పండిన బుగ్గలు రెండు-యాదికి వస్తాయె
Arre puvula angee esthunte
అర్రే పువ్వుల అంగీ ఏస్తుంటే
Gundi nuvvayi poosthave
గుండి నువ్వాయి పూస్తావే
Pandukunna gundelo dhuri-Lollay chesthave
పండుకున్న గుండెలో దూరి-లొల్లై చేస్తావే
Arre intu mundhu lightu
అరె ఇంటు ముందు లైటు
Minuku minukumanttante
మినుకు మినుకుమంటంటే
Nuvvu kannu kottinattu sigguputtindhe
నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గుపుట్టిందే
Seerakongu thalupu saatu sikkukuntante
సీరకొంగు తలుపు సాటు సిక్కుకుంటంటే
Nuvvu laginattu vollu jallumantandhe
నువ్వు లాగినట్టు వొళ్ళు జల్లుమంటందే
Ramulo ramula nannaagam jesindiro -2
రాములో రాముల నన్నాగం జేసిందిరో -2
Charanam 2
Nagasvaram udhuthunte nagu pamu uginattu
నాగస్వరం ఊదుతుంటే నాగు పాము ఊగినట్టు
Yentapadi vasthunna ne
ఎంతపడి వస్తున్నా నే
Pattagolusu sappudintu
పట్టగొలుసు సప్పుడింటు
Pattanattey thiruguthunnave
పట్టనట్టే తిరుగుతున్నావే
Oh sandhamava pakkaku
ఓ చందమామ పక్కకు
poyee thongisusthave
పోయి తొంగిచూస్తవే
Em Tekkura mawa
ఏం టెక్కురా మావా
Outro
Ramulo ramulaa nannaagam jesindhiro
రాములో రాములా నన్నాగం జేసిందిరో
Ramulo ramulaa na panam tisindhiro -4
రాములో రాములా నా పానం తీసిందిరో -4
