Singapore Raga
Lyric sheet

మాటే మంత్రముmaaTE mantramu

SP Balasubramanyam & Chitra
Seethakoka Chiluka · 1981
Music: Ilayaraja
Lyrics: Veturi Sundara Ramamurthy

Pallavi

maaTE mantramu manasE bandhamu
మాటే మంత్రము మనసే బంధము
ee mamatE ee samatE mangaLa vaadyamu
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
idi kaLyaanam kamaneeyam jeevitam - 2
ఇది కళ్యాణం కమనీయం జీవితం - 2
...maaTE mantramu-manasE bandhamu
...మాటే మంత్రము-మనసే బంధము

Charanam 1

neevE naalO spandinchinaa
నీవే నాలో స్పందించినా
ee priya layalO SRuti kalisE praaNamidE
ఈ ప్రియ లయలో శృతి కలిసే ప్రాణమిదే
nEnE neevugaa puvvu taavigaa
నేనే నీవుగా పువ్వు తావిగా
samyOgaala sangeetaalu virisE vELalO
సంయోగాల సంగీతాలు విరిసే వేళలో

Pallavi

maaTE mantramu manasE bandhamu
మాటే మంత్రము మనసే బంధము
ee mamatE ee samatE mangaLa vaadyamu
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
idi kaLyaanam kamaneeyam jeevitam
ఇది కళ్యాణం కమనీయం జీవితం
O..O..maaTE mantramu –manasE bandhamu
ఓ..ఓ..మాటే మంత్రము –మనసే బంధము

Charanam 2

nEnE neevai prEminchinaa
నేనే నీవై ప్రేమించినా
ee anuraagam palikinchE pallavivE
ఈ అనురాగం పలికించే పల్లవివే
yedanaa kOvelaa yeduTE dEvataa
యెదనా కోవెలా యెదుటే దేవతా
valapai vacchi varamE
వలపై వచ్చి వరమే
icchi kalisE vELalO
ఇచ్చి కలిసే వేళలో

Pallavi

maaTE mantramu manasE bandhamu
మాటే మంత్రము మనసే బంధము
ee mamatE ee samatE mangaLa vaadyamu
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
idi kaLyaanam kamaneeyam jeevitam
ఇది కళ్యాణం కమనీయం జీవితం
O..O..maaTE mantramu
ఓ..ఓ..మాటే మంత్రము
manasE bandhamu
మనసే బంధము
Sung at: Radio Days at Creo