Singapore Raga
Lyric sheet

కొమ్మ ఉయ్యలKomma uyyala

Prakruthi Reddy
R R R · 2022
Music: M M Keeravani
Lyrics: Suddala Ashok Teja

Pallavi

Komma uyyala kona jampala
కొమ్మ ఉయ్యాల కోన జంపాల
Amma ollo nenu roju oogala
అమ్మ ఒళ్ళో నేను రోజు ఊగాల
Roju oogala
రోజు ఊగాల

Charanam 1

Komma satuna paade koyila
కొమ్మ సాటున పాడే కోయిల
Koo ante koo antu naatho undala
కూ అంటే కూ అంటు నాతో ఉండాల
Naatho undala
నాతో ఉండాల
Thellarala poddhugaala
తెల్లారాల పొద్దుగాల
Amma nee adugullo adugeyaala
అమ్మ నీ అడుగుళ్ళో అడుగేయాల

Pallavi

Komma uyyala kona jampala
కొమ్మ ఉయ్యాల కోన జంపాల
Amma ollo nenu roju oogala
అమ్మ ఒళ్ళో నేను రోజు ఊగాల
Roju oogala
రోజు ఊగాల

Charanam 2

Komma satuna paade koyila
కొమ్మ సాటున పాడే కోయిల
Koo ante koo antu naatho undala
కూ అంటే కూ అంటు నాతో ఉండాల
Naatho undala
నాతో ఉండాల
Gorinta pettaale goravanka daayi
గోరింట పెట్టాలే గోరవంక దాయి
Nemalee kaalettaali nelavanka daayi
నెమలీ కాలెత్తాలి నెలవంక దాయి
Nelavanka daayi
నెలవంక దాయి

Charanam 3

Kooranta boovanta aatadukovaali
కూరంత బూవంత ఆటాడుకోవాలి
Daarenta pothunna kundhelu daayi
దారెంట పోతున్న కుందేలు దాయి
Daayamma daayi
దాయమ్మ దాయి

Outro

Komma uyyala kona jampala
కొమ్మ ఉయ్యాల కోన జంపాల
Amma ollo nenu roju oogala
అమ్మ ఒళ్ళో నేను రోజు ఊగాల
Roju oogala
రోజు ఊగాల
Sung at: Radio Days at Creo